ఈ రోజు సంకటహర చతుర్థి.. గణేశ పూజ శ్రేయస్కరం..

ABN, Publish Date - Mar 06 , 2026 | 07:02 AM

ఈరోజు సంకటహర చతుర్థి కావున.. గణేశుడి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉండడంతో పాటూ ఆటంకాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.

ఈరోజు సంకటహర చతుర్థి కావున.. గణేశుడి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉండడంతో పాటూ ఆటంకాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు 12 రాశుల వారికి ఎలాంటి లాభనష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 06 , 2026 | 07:02 AM