ఈరోజు ఈ రాశి వారు.. ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం ఉంది..

ABN, Publish Date - Mar 13 , 2026 | 07:59 AM

ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం వరకూ దశమి తిథి ఉందని, పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉందని వేద పండితులు చెబుతున్నారు. 12 రాశుల్లో ముందుగా..

ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం వరకూ దశమి తిథి ఉందని, పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉందని వేద పండితులు చెబుతున్నారు. 12 రాశుల్లో ముందుగా మేష రాశి వారికి ఈరోజు వృత్తి, విద్య, వ్యాపారాల్లో రాణిస్తారట. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారని చెబుతున్నారు.

అన్ని రాశుల దిన ఫలాలకు సంబంధించిన పూర్తి వీడియోను ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 13 , 2026 | 07:59 AM