Rashi Phalalu : ఈ రోజు ఈ రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం..
ABN, Publish Date - Jan 12 , 2026 | 08:51 AM
రాశిఫలాలు ఒక్కో రోజు, ఒక్కో వారం ఒక్కోలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి.. ఈ రోజు కొన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రాశిఫలాలు ఒక్కో రోజు, ఒక్కో వారం ఒక్కోలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి.. ఈ రోజు కొన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కొన్ని రాశుల వారు కొన్ని రంగుల దస్తులు ధరించడం వల్ల అనుకూలంటా ఉంటుందట. అసలు ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..
Updated at - Jan 12 , 2026 | 08:51 AM