Rashi Phalalu : ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి కలిసివస్తుంది..

ABN, Publish Date - Apr 09 , 2026 | 06:10 AM

రాశి ఫలాలు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటాయి. ఇక 12 రాశుల్లో ముందుగా మేష రాశి వారి విషయానికి వస్తే.. ఈ రోజు ఈ రాశి వారికి..

రాశి ఫలాలు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటాయి. 2026 ఏప్రిల్ 9వ తేదీ విషయానికి వస్తే.. ఈ రోజు సప్తమి తిథి సాయంత్రం వరకూ ఉండగా.. ఉదయం 9గంటల వరకూ మూలా నక్షత్రం ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉందని తెలిపారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేష రాశి వారి విషయానికి వస్తే.. ఈ రోజు ఈ రాశి వారికి వృత్తి, విద్యా వ్యాపారాలు సజావుగా సాగుతాయని తెలిపారు. ఇంటా, బయటా కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 09 , 2026 | 06:10 AM