హథీరాంజీ మఠం భూములు మాయం..

ABN, Publish Date - Apr 24 , 2026 | 11:37 AM

తిరుపతిలో అత్యంత ఖరీదైన హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలపర్వం కొనసాగుతోంది. భూములు ఆక్రమించి మరీ అనుమతి లేనిదే ఎవరూ లోనికి ప్రవేశించరాదంటూ హెచ్చరిస్తున్నారు.

తిరుపతి, ఏప్రిల్ 24: తిరుపతిలో అత్యంత ఖరీదైన హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలపర్వం కొనసాగుతోంది. భూములు ఆక్రమించి మరీ అనుమతి లేనిదే ఎవరూ లోనికి ప్రవేశించరాదంటూ హెచ్చరిస్తున్నారు. ఎకరాలకొద్దీ కబ్జా చేసిన మఠం భూముల చుట్టూ ప్రహరీలు కట్టేసి లోపల అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూములు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ స్టాంప్‌ పేపర్ల మీదే అనధికారిక విక్రయాలు జరిగిపోతున్నాయి.

Updated at - Apr 24 , 2026 | 11:37 AM