మట్టి గణపతి విగ్రహాల తయారీలో గుంటూరు వరల్డ్ రికార్డ్

ABN, Publish Date - Sep 13 , 2026 | 09:56 PM

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ గణేష్ కార్యక్రమంలో 25 వేల మంది విద్యార్థులు ఒకేసారి మట్టి విగ్రహాలను తయారు చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయింది. గుంటూరు గ్రీన్ గణేష్ స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 55 పాఠశాలల నుంచి 25వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం‌లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, ఏపీటిఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, నగర కమిషనర్ కే మయూర్ స్టేడియం సెక్రెటరీ వజ్య రామకృష్ణ పాల్గొన్నారు. షన్ చాలా ఎక్కువగా అవుతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Sep 13 , 2026 | 09:56 PM