హైదరాబాద్ గోల్కొండలో బయటపడ్డ సొరంగం
ABN, Publish Date - Aug 21 , 2026 | 12:54 PM
హైదరాబాద్‌లోని గోల్కొండలో సొరంగం బయటపడింది. 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ప్లేగ్రౌండ్‌లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలోని గోల్కొండలో సొరంగం బయటపడింది. 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ప్లేగ్రౌండ్‌లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో సొరంగం బయటపడినట్లు సమాచారం.
Updated at - Aug 21 , 2026 | 12:55 PM