వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
ABN, Publish Date - Jun 05 , 2026 | 03:57 PM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గండిపేటపరిధిలో భూ కబ్జాకు యత్నించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jun 05 , 2026 | 03:57 PM