బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం

ABN, Publish Date - Jul 06 , 2026 | 09:31 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటి రుతుపవన వాయుగుండం ఏర్పడి ఒడిస్సాలో తీరం దాటింది.

ఇంటర్నెట్‌డెస్క్, జులై 6: నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటి రుతుపవన వాయుగుండం ఏర్పడి ఒడిస్సాలో తీరం దాటింది. రెండు రోజుల క్రితం ఉత్తర ఒడిస్సా పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిస్సాలోని బాలాసూర్‌కు సమీపంలో తీరం దాటింది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిస్సా, చత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated at - Jul 06 , 2026 | 09:33 AM