ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..?
ABN, Publish Date - Apr 30 , 2026 | 07:22 AM
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగియడంతో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగియడంతో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 177 నుంచి 187 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనా వేయగా, జెపీకి 95 నుంచి 100 స్థానాలు వస్తాయని చెబుతోంది. తమిళనాడులో డిఎంకే కూటమి 125 స్థానాల నుంచి 145 స్థానాలు సాధిస్తుందని అంచనా వేయగా, అన్న డిఎంకే 65 నుంచి 80 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. ఇక టీవీకేకి 12 నుంచి 24 స్థానాలు ఇతరులు రెండు నుంచి ఆరు స్థానాలు వస్తాయని లెక్కలు అందించింది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Apr 30 , 2026 | 07:23 AM