తక్కువ శబ్దంతో ప్రయాణం.. తగ్గనున్న ఇంధన ఖర్చు
ABN, Publish Date - Nov 16 , 2026 | 03:36 PM
విమానం టేక్ ఆఫ్ అవ్వాలంటే కిలోమీటర్ల కొద్ది పొడవైన రన్వేలు ఉండాలన్న పాత పద్ధతికి కాలం చెల్లనుంది.
విమానం టేక్ ఆఫ్ అవ్వాలంటే కిలోమీటర్ల కొద్ది పొడవైన రన్వేలు ఉండాలన్న పాత పద్ధతికి కాలం చెల్లనుంది. కేవలం 150 అడుగుల చిన్న స్థలం నుంచి సునాయాసంగా ఎగిరే దిగే విమానాన్ని అమెరికాకు చెందిన ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ ఎలక్ట్రా సంస్థ రూపొందించింది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ వినియోగం నేపథ్యంలో ఇది చాలా తక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది. అలాగే ఇంధన ఖర్చు తగ్గనుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 16 , 2026 | 03:36 PM