ఎల్‌నినో దెబ్బకు రైతుల విలవిల..

ABN, Publish Date - Aug 25 , 2026 | 01:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో పంజా విసురుతోంది. మేఘాల జాడ ఎక్కడా కనిపించడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు అపర భగీరథ యత్నం చేస్తున్నారు. పూర్తి కథనం వీడియోపై క్లిక్ చేసి చూడండి..

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో పంజా విసురుతోంది. మేఘాల జాడ ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ఎండల ధాటికి పంటలు ఎండిపోతున్నాయి. కోట్లాది రూపాయల రైతుల పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ట్యాంకర్లతో నీటిని అందిస్తూ పంటలను కాపాడుకునేందుకు రైతులు అపర భగీరథ యత్నం చేస్తున్నారు. పూర్తి కథనం వీడియోపై క్లిక్ చేసి చూడండి..


ఈ వార్తలు కూడా చదవండి

క్రిమినల్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ-యూకే కీలక ఒప్పందం.. అమరావతి వేదికగా ఎంఓయూపై సంతకాలు

Updated at - Aug 25 , 2026 | 02:05 PM