జగన్ జమానాలో ఇసుక అక్రమ దందాపై ఈడీ కన్ను..

ABN, Publish Date - Jul 16 , 2026 | 08:44 AM

జగన్ హాయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు దోపిడి జరిగాయని జాతీయ హరిత ట్రిబ్యూనల్ హైకోర్ట్ సుప్రీం కోర్టు కూడా తేల్చేశాయి. ఇక ఇప్పుడు ఈ అంశంలో ఆర్థిక నేరం కోణంపై ఈడి విచారణ జరుపుతోంది.

జగన్ హాయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు దోపిడి జరిగాయని జాతీయ హరిత ట్రిబ్యూనల్ హైకోర్ట్ సుప్రీం కోర్టు కూడా తేల్చేశాయి. ఇక ఇప్పుడు ఈ అంశంలో ఆర్థిక నేరం కోణంపై ఈడి విచారణ జరుపుతోంది. ఇసుక దందాలో జరిగిన దోపిడి ఎంత? ఆ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? ఎవరు లబ్ది పొందారో తేల్చేందుకు ఇసుక అక్రమాలపై తొలి నుంచి పోరాటం చేస్తున్న గుంటూరుకు చెందిన దండా నాగేంద్ర కుమార్‌ను ఈడీ పిలిపించింది.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Jul 16 , 2026 | 08:44 AM