ఆరెస్సెస్ నజర్.. మోదీ-షా బేజార్

ABN, Publish Date - Aug 09 , 2026 | 09:12 AM

జాతీయ రాజకీయాలలో బాహుబలిగా ఎదిగి, 2029 ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించి నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా కొనసాగాలని తలపోస్తున్న నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతోందా?

జాతీయ రాజకీయాలలో బాహుబలిగా ఎదిగి, 2029 ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించి నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా కొనసాగాలని తలపోస్తున్న నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతోందా? గతంలో రైతులు నెలల తరబడి ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలకు ఏమాత్రం చలించని ప్రధాని మోదీ, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌పై కాక్రోచ్‌ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఉద్యమానికి తలొంచారా? ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడమే నాయకత్వానికి నిదర్శనం కాదని ప్రధాని మోదీని దృష్టిలో ఉంచుకొనే ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారా? అని ప్రశ్నించుకుంటే ‘అవును’ అనే సమాధానం వస్తోంది.


ఇవి చదవండి

అతడు ఒక అద్భుతం.. వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు

యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ తెరుచుకోదు: ఇరాన్

Updated at - Aug 09 , 2026 | 09:13 AM