భారీ అగ్నిప్రమాదం.. 50కి పైగా దుకాణాలు దగ్ధం..

ABN, Publish Date - Jun 26 , 2026 | 07:33 AM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కూరగాయల మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో 50కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కూరగాయల మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో 50కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవదహనం

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

Updated at - Jun 26 , 2026 | 07:35 AM