నాకు సీజేపీతో సంబంధం లేదు.. ధ్రువ్ రాఠీ యూటర్న్

ABN, Publish Date - Oct 12 , 2026 | 11:15 AM

తనకు సీజేపీతో సంబంధం లేదని యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని, ‘సర్’ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు పిలుపునిచ్చిన వేళ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీజేపీతో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

Updated at - Oct 12 , 2026 | 11:15 AM