ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఎవరికి డ్యామేజ్

ABN, Publish Date - Jul 26 , 2026 | 07:45 AM

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బీజేపీకి నైతికంగా కొంతమేర డ్యామేజ్ కాగా, పోరాటం చేసిన విద్యార్థులకు, విపక్షాలకు ఇది పెద్ద మైలేజ్.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఎవరికి మైలేజ్, ఎవరికి డామేజ్..? నీట్‌ క్రెడిట్‌పై ప్రియాంక గాంధీ ఎందుకు కామెంట్లు చేశారు..?, ఒకప్పుడు ఉద్యమాలు చేసిన వాళ్లు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు..?

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jul 26 , 2026 | 07:58 AM