హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ..?

ABN, Publish Date - Oct 25 , 2026 | 01:39 PM

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతుందా? ఇప్పటికే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్ ఇప్పుడు మరికొందరు నటులకు స్ఫూర్తిగా మారుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతుందా? ఇప్పటికే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్ ఇప్పుడు మరికొందరు నటులకు స్ఫూర్తిగా మారుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా.. ఆయన ఢిల్లీ పర్యటన చేయడం.. దీనికి మరింత ఆజ్యం పోస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 25 , 2026 | 01:39 PM