డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై శరద్ పవార్ పార్టీ బేరసారాలు

ABN, Publish Date - Nov 28 , 2026 | 11:40 AM

డీలిమిటేషన్ బిల్లు చుట్టూ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మహారాష్ట్ర, నవంబర్ 28: డీలిమిటేషన్ బిల్లు చుట్టూ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ బిల్లుకు మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ.. ప్రతిఫలంగా అధికారంలో వాటా కోరుతున్నట్లు సమాచారం. కేంద్రంలో సుప్రియ సులేకు మంత్రి పదవితో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ నాయకత్వంలో బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం.

Updated at - Nov 28 , 2026 | 11:41 AM