ఢిల్లీలో SIR మంటలు.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం

ABN, Publish Date - Oct 07 , 2026 | 08:23 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం, నిరసనలు కొనసాగుతున్నాయి.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్, విపక్షాలు ఆరోపిస్తుండగా.. ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ ఎదురుదాడికి దిగింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 07 , 2026 | 08:23 AM