నాలుగు రోజుల్లో 755 కోట్ల మద్యం విక్రయాలు

ABN, Publish Date - Oct 22 , 2026 | 11:11 AM

దసరా పండుగ ఎప్పట్లాగే ప్రభుత్వానికి భారీగా కాసులు రాల్చింది. అయితే ఈసారి మాత్రం గత రికార్డులు అన్నిటిని బద్దలు కొట్టింది.

దసరా పండుగ ఎప్పట్లాగే ప్రభుత్వానికి భారీగా కాసులు రాల్చింది. అయితే ఈసారి మాత్రం గత రికార్డులు అన్నిటిని బద్దలు కొట్టింది. మద్యం ప్రియులు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో ఈసారి మద్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈసారి మద్యం విక్రయాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. పండుగకు ముందు కేవలం మద్యాన్ని పండుగకు ముందు కేవలం నాలుగు పని దినాల్లోనే ఏకంగా 755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 22 , 2026 | 11:11 AM