పల్నాడు దాచేపల్లిలో హైటెన్షన్.. TDP Vs YCP పోలీసుల లాఠీచార్జ్

ABN, Publish Date - Oct 17 , 2026 | 02:41 PM

పల్నాడు జిల్లా దాచేపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాచేపల్లి నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి.

పల్నాడు జిల్లా దాచేపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాచేపల్లి నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 17 , 2026 | 02:41 PM