తిండి మీద బండ.. బతుకుదెరువు కష్టమేనా.!?
ABN, Publish Date - May 03 , 2026 | 01:56 PM
పశ్చిమాసియా పరిణామాలతో ఎల్పీజీ కొరత, వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం ఆహార పరిశ్రమపై పడిన ప్రభావం ఇది. వీధుల్లోని చిన్నపాటి ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల దాకా ఆగమాగం అవుతున్నాయి.
పశ్చిమాసియా పరిణామాలతో ఎల్పీజీ కొరత, వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం ఆహార పరిశ్రమపై పడిన ప్రభావం ఇది. వీధుల్లోని చిన్నపాటి ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల దాకా ఆగమాగం అవుతున్నాయి. కొరత కారణంగా బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.6 వేల వరకు పెంచేశారు. మొత్తంగా ‘గ్యాస్‘ భారాన్ని తట్టుకునేందుకు.. ఎక్కువ సేపు ఉడికించే, మరిగించే వంటకాల తయారీని హోటళ్లు, రెస్టారెంట్లు ఆపేస్తున్నాయి. వంటకాల మెనూలో మార్పులు చేస్తున్నాయి.
ఇవి చదవండి
ప్రకాశ్‌రాజ్ ఓ పొలిటికల్ జోకర్.. కిరణ రాయల్ షాకింగ్ కామెంట్స్
పూజల పేరుతో జ్యోతిష్యుడి దారుణం.. మహిళను భయపెట్టి పలుమార్లు అత్యాచారం..
Updated at - May 03 , 2026 | 01:56 PM