కాక్రోచ్‌ పార్టీకి ఆదరణ తగ్గిందా.?

ABN, Publish Date - Sep 24 , 2026 | 09:50 PM

ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే జంతర్ మంత్ర దగ్గర మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించింది. అయితే.. సిజేపీ‌కి గతంలో ఉన్నంత క్రేజ్ లేదు. ఈ మధ్యకాలంలో వారు నిర్వహించిన స్కూల్ టీక్ కరో కార్యక్రమానికి స్పందన కొరబడింది. సర్ సిఈసి పై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలతో దుమారం చెలరేగింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Sep 24 , 2026 | 09:50 PM