తెలంగాణ అంటే చిన్న చూపా.!
ABN, Publish Date - Aug 24 , 2026 | 04:11 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి ఇవ్వలేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరంగా మాట్లాడేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి
కేంద్రానికి తెలంగాణ అంటే చులకన, చిన్నచూపు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన అమెరికా పర్యటనను అడ్డుకోవడం పూర్తిగా వివక్షే అని అన్నారు. ఈ అంశాన్ని రాహుల్, ఖర్గే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. విదేశాంగశాఖ అధికారి బీజేపీలో చేరడం మంచిదని హితవుపలికారు. కాంగ్రెస్ సీఎంననే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 24 , 2026 | 05:18 PM