చేనేత మగ్గాన్ని నేసిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Aug 07 , 2026 | 10:07 PM

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో శుక్రవారం నాడు అంతర్జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ మగ్గాన్ని ఆయన నేశారు.

బాపట్ల జిల్లా: వేటపాలెం మండలం కొత్తపేటలో ఈరోజు (శుక్రవారం) అంతర్జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ మగ్గాన్ని ఆయన నేశారు. చేనేతలను అడిగి మగ్గానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను నెరవేర్చిన సీఎం చంద్రబాబు..

ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. 22 మంది అధికారులకు కొత్త బాధ్యతలు

Updated at - Aug 07 , 2026 | 10:10 PM