సీఎం చంద్రబాబు విజనరీ లీడర్
ABN, Publish Date - Oct 04 , 2026 | 02:08 PM
తెనాలిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతను, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు.
తెనాలిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతను, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Oct 04 , 2026 | 02:09 PM