ఇక్కడ గొడవలు చేయడం, బెంగళూరుకి వెళ్లి దాక్కోవడం
ABN, Publish Date - Oct 24 , 2026 | 03:44 PM
స్థానిక ఎన్నికలు జరగకుండా వైసీపా కుట్రలు చేస్తోందని అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థినీ ఎంపిక చేసే విధానంలో ఒక నూతనమైన విధానాన్ని ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉండాలని, మంచి అభ్యర్థులు రావాలని తెలిపారు.
స్థానిక ఎన్నికలు జరగకుండా వైసీపా కుట్రలు చేస్తోందని అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థినీ ఎంపిక చేసే విధానంలో ఒక నూతనమైన విధానాన్ని ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉండాలని, మంచి అభ్యర్థులు రావాలని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో నా దగ్గర ఉండే డేటా కాకుండా.. నేను ఐబీఆర్ఎస్ కండక్ట్ చేసి తద్వారా ఎంపిక చేశాను.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 24 , 2026 | 03:44 PM