నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవే ..!

ABN, Publish Date - Sep 20 , 2026 | 08:10 PM

సమర్థ నాయకత్వంతోనే ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

బెంగళూరులో వైట్‌ఫీల్డ్‌ EPIP జోన్‌లో ‘ది ఎర్త్ సెంటర్‌’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా భవనాల నిర్మాణం జరగాలని సూచించారు. గత 11 ఏళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, భవిష్యత్‌లో ప్రతి భవనంపై సోలార్‌ రూఫ్‌టాప్‌ ఉండే పరిస్థితి రావాలని అన్నారు. వ్యర్థాల నుంచి ఎనర్జీ ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Sep 20 , 2026 | 08:14 PM