కేంద్ర ప్రభుత్వం దగ్గు మందు అమ్మకాల పై కీలక ప్రకటన..!!
ABN, Publish Date - Jun 18 , 2026 | 01:39 PM
దేశంలో నకిలీ, ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది
దేశంలో నకిలీ, ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో కాఫ్ సిరప్‌ల (దగ్గు మందు) అమ్మకాలపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఎంతటి చిన్న పల్లెటూరైనా సరే.. సరైన డ్రగ్ లైసెన్స్ లేని దుకాణాల్లో కాఫ్ సిరప్‌లను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jun 18 , 2026 | 01:39 PM