పార్టీకి కోలుకోలేని దెబ్బ..బోరున ఏడ్చిన బొత్స
ABN, Publish Date - Sep 10 , 2026 | 01:54 PM
చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి మారడంపై వైసీపీలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే చీపురపల్లి నియోజక వర్గ నేతలతో బొత్స సత్యనారాయణ సమావేశం అయ్యారు.
చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి మారడంపై వైసీపీలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే చీపురపల్లి నియోజక వర్గ నేతలతో బొత్స సత్యనారాయణ సమావేశం అయ్యారు. చిన్న శ్రీను పార్టీ మారడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది అంటూ బొస సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు కంటతడి పెట్టుకున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Sep 10 , 2026 | 01:54 PM