నియోజకవర్గాల పునర్విభన బిల్లులో కీలక మార్పులు..?

ABN, Publish Date - Apr 17 , 2026 | 08:29 AM

లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులో జనాభా ప్రాతిపదికనే లోక్‌‌సభ స్థానాలపై నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది.

లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులో జనాభా ప్రాతిపదికనే లోక్‌‌సభ స్థానాలపై నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెంచితే.. తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

డీలిమిటేషన్‌తో దక్షిణాది గొంతునొక్కే ప్రయత్నం

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ ఎంపీల అభ్యంతరం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 17 , 2026 | 08:38 AM