రాత్రికి తీరం దాటనున్న వాయుగుండం..రెండు రోజులు అతిభారీ వర్షాలు

ABN, Publish Date - Sep 23 , 2026 | 06:33 PM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి గోపాల్పూర్‌కు 150 కళింగపట్ణానికి 50 ఒడిస్సాలోని పూరికి 250 విశాఖకు 120 kmల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి గోపాల్పూర్‌కు 150 కళింగపట్ణానికి 50 ఒడిస్సాలోని పూరికి 250 విశాఖకు 120 kmల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. వాయిగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Sep 23 , 2026 | 06:33 PM