నేడు ఆయేషా మీరా శరీర అవశేషాలు ఖననం..
ABN, Publish Date - Feb 27 , 2026 | 08:42 AM
తెనాలిలో నేడు(శుక్రవారం) ఆయేషా మీరా శరీర అవశేషాలను ఖననం చేయనున్నారు. 2019లో రీ పోస్టుమార్టం కోసం ఆయేషా అవశేషాలను సీబీఐ సేకరించింది.
గుంటూరు: తెనాలిలో నేడు(శుక్రవారం) ఆయేషా మీరా శరీర అవశేషాలను ఖననం చేయనున్నారు. 2019లో రీ పోస్టుమార్టం కోసం ఆయేషా అవశేషాలను సీబీఐ సేకరించింది. అయితే, ఇటీవల కేసును సీబీఐ కోర్టు క్లోజ్ చేసిన నేపథ్యంలో ఆయేషా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం చెంచుపేటలోని ఖబరస్తాన్‌లో ఆమె శరీర అవశేషాలను ఖననం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..
వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం..
Updated at - Feb 27 , 2026 | 08:42 AM