రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

ABN, Publish Date - Apr 23 , 2026 | 09:00 AM

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందడి మెుదలైంది. ఇవాళ (గురువారం) ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందడి మెుదలైంది. ఇవాళ (గురువారం) ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తమిళనాడులో ఒకే విడతలో మెుత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..

ఓటేయడం మీ బాధ్యత, కర్తవ్యం: ప్రధాని మోదీ

Updated at - Apr 23 , 2026 | 09:00 AM