ఆర్నబ్ తుఫాన్ బీభత్సం.. సముద్రంలో మునిగిన 150 ఇళ్లు

ABN, Publish Date - Oct 28 , 2026 | 11:54 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నబ్’ తుఫాన్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నబ్’ తుఫాన్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇక ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ సముద్రంలోని అలలైతే భారీగా ఎగసి పడుతున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 28 , 2026 | 11:54 AM