ముందుకొస్తున్న సముద్రం..ఆ జిల్లాలకు హై అలర్ట్!

ABN, Publish Date - Oct 28 , 2026 | 09:47 AM

ఏపీలో ఆర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షానికి గోదావరి జిల్లాలు వణికిపోతున్నాయి.

ఏపీలో ఆర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షానికి గోదావరి జిల్లాలు వణికిపోతున్నాయి. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇటు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. ఎక్కడిక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో ఇటు ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 28 , 2026 | 10:08 AM