ట్రాక్‌లపై వరద నీరు.. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

ABN, Publish Date - Oct 29 , 2026 | 12:04 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, ఉత్తర కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, ఉత్తర కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇచ్చాపురం సమీపంలో ట్రాక్‌పై వరద నీరు చేరడంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. అనకాపల్లి జిల్లాలోని పెద్దేరు జలాశయం నిండటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 29 , 2026 | 12:04 PM