ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆర్నబ్ తుఫాను విధ్వంసం
ABN, Publish Date - Oct 28 , 2026 | 10:19 AM
ఏపీలో ఆర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులు, వర్షానికి గోదావరి జిల్లాలు వణకిపోతున్నాయి. తుఫాను ప్రభావిత జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో బీచ్ రోడ్డు కోతకు గురైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Oct 28 , 2026 | 10:19 AM