ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
ABN, Publish Date - Oct 26 , 2026 | 12:49 PM
ఆర్నబ్ తీవ్ర తుఫాన్ ఏపీపై పడగవిప్పుకొని ఉంది. కోస్తాంధ్ర దిశగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్‌గా రేపు అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది.
అమరావతి, అక్టోబర్ 26: ఆర్నబ్ తీవ్ర తుఫాన్ ఏపీపై పడగవిప్పుకొని ఉంది. కోస్తాంధ్ర దిశగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్‌గా రేపు అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మూడురోజుల పాటు శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లా వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
Updated at - Oct 26 , 2026 | 12:50 PM