తీరాన్ని తాకిన ఆర్నబ్.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు

ABN, Publish Date - Oct 28 , 2026 | 10:01 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నాబ్ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షానికి గోదావరి జిల్లాలు వనికిపోతున్నాయి. విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల్లో ఆర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నాబ్ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షానికి గోదావరి జిల్లాలు వనికిపోతున్నాయి. విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల్లో ఆర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Oct 28 , 2026 | 10:01 AM