తుపాన్ల ప్రభావం..వణికిన ఏపీ..!
ABN, Publish Date - Nov 22 , 2026 | 10:45 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుఫాన్ నవంబర్ 20న ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్‌కు పెను ముప్పు తప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుఫాన్ నవంబర్ 20న ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్‌కు పెను ముప్పు తప్పింది. అయితే.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, ప్రస్తుతం రాష్ట్రంలో మరో అల్పపీడనం కారణంగా వర్ష సూచన కొనసాగుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 22 , 2026 | 10:45 AM