13 తర్వాత వాయుగుండం..వాతావరణ శాఖ బులెటిన్

ABN, Publish Date - Oct 02 , 2026 | 08:43 AM

బంగాళ ఖాతంలో ఈ నెల రెండో వారంలో వాయిగుండం ఏర్పడే అవకాశం ఉంది. 12వ తేదీ నాటికి థాయిలాండ్ పరిసరాల నుంచి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ఉపరితల ఆవర్తనం ప్రవేశించనుంది.

బంగాళ ఖాతంలో ఈ నెల రెండో వారంలో వాయిగుండం ఏర్పడే అవకాశం ఉంది. 12వ తేదీ నాటికి థాయిలాండ్ పరిసరాల నుంచి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ఉపరితల ఆవర్తనం ప్రవేశించనుంది. దీని ప్రభావంతో 13న అండమాన్ సముద్రంలో అల్పపీడన ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండు వారాల్లో దేశంలో వాతావరణ మార్పులకు సంబంధించి బులెటిన్ విడుదల చేసింది. ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 02 , 2026 | 08:43 AM