LIVE: మొదలైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
ABN, Publish Date - Nov 29 , 2026 | 07:38 AM
ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. రెండో దశలో 3,880 గ్రామ పంచాయతీల్లో 3,803 సర్పంచ్, 29,603 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 83,52,338 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 37,019 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పారదర్శకత కోసం సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీతో పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళంలో అత్యధికంగా 342, పల్నాడులో అత్యల్పంగా 54 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 29 , 2026 | 07:42 AM