తప్పు చేస్తారు.. తిప్పుకుంటారు..!
ABN, Publish Date - Jul 20 , 2026 | 09:45 AM
సాధారణంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు. బాధితులకు న్యాయం చేస్తారు. రెవెన్యూ శాఖలో మాత్రం ఇది రివర్స్..
అమరావతి, జులై 20: సాధారణంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు. బాధితులకు న్యాయం చేస్తారు. రెవెన్యూ శాఖలో మాత్రం ఇది రివర్స్. ఇక్కడ అధికారులు తప్పులు చేస్తారు. వారు చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం రైతులది. భూమి రికార్డులు.. రైతులు, హక్కుదారులవి. వాటికి కాపాలాదారు రెవెన్యూ అధికారి. కానీ రెవెన్యూ అధికారులు ఇష్టానుసారం భూ రికార్డులు మార్చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు భూమిని ఇతరులకు దారాదత్తం చేస్తున్నారు.
Updated at - Jul 20 , 2026 | 10:01 AM