ఏపీలో పలు చోట్ల పరిషత్ ఎన్నికల రీపోలింగ్

ABN, Publish Date - Nov 06 , 2026 | 07:54 AM

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ (పరిషత్) ఎన్నికలలో రిగ్గింగ్, ఇతర అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ (పరిషత్) ఎన్నికలలో రిగ్గింగ్, ఇతర అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది. నవంబర్ 6 (శుక్రవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రీపోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Nov 06 , 2026 | 07:54 AM