నేడే ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

ABN, Publish Date - Nov 03 , 2026 | 08:24 AM

నేడు ఏపీ‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. స్థానిక సంస్థల ఫలితాల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తారో తేలిపోనుంది.

నేడు ఏపీ‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. స్థానిక సంస్థల ఫలితాల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తారో తేలిపోనుంది. 13 కార్పొరేషన్లు 79 మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Nov 03 , 2026 | 08:32 AM