ఏపీలో ఎంపీటీసీ , జడ్పీటీసీ పోలింగ్

ABN, Publish Date - Nov 05 , 2026 | 08:06 AM

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో వేలాది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, భారీ సంఖ్యలో ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Nov 05 , 2026 | 08:12 AM