ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
ABN, Publish Date - Nov 07 , 2026 | 07:58 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజాతీర్పు నేడు వెలువడనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు నేడు వెలువడనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించగా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 07 , 2026 | 08:10 AM