మా కష్టాన్ని రాజకీయం చేయొద్దు
ABN, Publish Date - Sep 21 , 2026 | 09:01 AM
ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ విజయాన్ని రాజకీయం చేయొద్దని మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.
ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ విజయాన్ని రాజకీయం చేయొద్దని మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. డీఎస్సీపై దుష్ప్రచారం చేయద్దని హితవు పలికారు. తాము ప్రతిభతో, అర్హతతోనే ఉద్యోగాలు సాధించామని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని సర్టిఫికెట్లను మీడియా ముందు ప్రదర్శించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Sep 21 , 2026 | 09:02 AM